మాధేపురా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

మాధేపురా బీహార్ రాష్ట్రం, మాధేపురా జిల్లాలోని పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

మాధేపురా
మాధేపురా is located in Bihar
మాధేపురా
మాధేపురా
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°55′12″N 86°47′31″E / 25.920°N 86.792°E / 25.920; 86.792
దేశం India
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల
జిల్లామాధేపురా
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyమాధేపురా పురపాలక సంఘం
Area
 • Total26 km2 (10 sq mi)
Population
 (2011)
 • Total54,472
 • Density2,100/km2 (5,400/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-43
లోక్‌సభ నియోజకవర్గంమాధేపురా

జనాభా వివరాలు మార్చు

2001 జనగణన ప్రకారం,[1] మాధేపురా జనాభా 45,015. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. మాధేపురా అక్షరాస్యత రేటు 62%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 51%. మాధేపురా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[2]

రవాణా మార్చు

పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, టాక్సీలూ అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్చు

దౌరమ్ మాధేపురా రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్ణియా విభాగాల్లో, బరౌని-గువహతి మార్గంలో ఉంది. ఇక్కడి నుండి పూర్ణియా, బర్హరా కోఠీ సహర్సా జంక్షన్‌ లకు మూడు జతల ప్యాసింజర్ రైళ్ళున్నాయి. పాట్నా జంక్షన్, దర్భంగా, జయానగర్, కటిహార్, రాంచీ, ఢిల్లీ, అమృత్సర్, సీల్దాకు నేరుగా రైళ్లున్నాయి.

త్రోవ మార్చు

  NH 231,   NH 131 మాధేపురా గుండా వెళ్తాయి NH-231 పూర్ణియా, సహర్సా & మహేష్‌ఖుంట్ లకు వెళుతుండగా, NH-131 బీర్‌పూర్, బీహ్‌పూర్ లకు కలుపుతుంది. పట్టణం నుండి పూర్ణియా, సహర్సా, సుపాల్, దర్భాంగా & పాట్నాకు రోజువారీ బస్సు సర్వీసు ఉంది.

గాలి మార్చు

సమీప విమానాశ్రయం దర్భంగా విమానాశ్రయం. (119 కి.మీ.)

మూలాలు మార్చు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. http://www.telegraphindia.com/1130908/jsp/bihar/story_17323700.jsp#.Ui0_ztI3tFs


"https://te.wikipedia.org/w/index.php?title=మాధేపురా&oldid=3121918" నుండి వెలికితీశారు