మాను
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వృక్షశాస్త్రంలో ట్రంక్ ఒక చెట్టు యొక్క ప్రధాన కొయ్య అక్షాన్ని సూచిస్తుంది, ఇది చెట్టు గుర్తింపులో ఒక ముఖ్యమైన విశ్లేషణ లక్షణం, ఇవి రకాలను బట్టి అడుగుభాగం నుండి పై భాగం వరకు గుర్తించదగ్గ తేడాలతో ఉంటాయి. కలప ఉత్పత్తికి చెట్టు యొక్క అతి ముఖ్యమైన భాగం ట్రంక్. మాను అనేది నిజమైన కలప మొక్కలలోను అలాగే చెక్క లేని పామ్, ఇతర మోనోకోట్స్ వంటి మొక్కలలోను ఏర్పడుతుంది అయితే ప్రతి దానిలో భిన్న అంతర్గత శరీరశాస్త్రం ఉంటుంది.
మాను (Trunk) అంటే భూమి పైభాగాన, కొమ్మలకు క్రింది భాగాన ఉన్న కనిపించే చెట్టు లేదా వృక్షపు కాండంలోని మొదటి భాగం. మాను పైభాగాన బెరడుతో కప్పబడి వుంటుంది. వృక్షం యొక్క మాను నుండే ప్రధానమైన కలప తయారౌతుంది.
ఇవి కూడా చూడండి
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up మాను in Wiktionary, the free dictionary.