1935 డిసెంబర్ 30బర్మా (మయన్మార్) లో జన్మించిన మాన్యువెల్ ఆరన్ (Manuel Aaron) భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు. భారత్ తరపున చెస్లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన తొలి ఆటగాడు ఇతడే. 1960 ల నుంచి 1980 ల వరకు భారతదేశంలో చదరంగ క్రీడపై మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 1959 నుంచి 1981 వరకు మొత్తం 9 పర్యాయాలు భారతదేశపు జాతీయ చాంపియన్ గా నిల్చాడు.

మాన్యువెల్ ఆరన్
Manuel Aaron 1962.jpg
Manuel Aaron in 1962
జననం (1935-12-30) 1935 డిసెంబరు 30 (వయస్సు: 84  సంవత్సరాలు)
Toungoo, Myanmar
చదువుతమిళనాడు
వృత్తిChess master

మూలాలుసవరించు