మామా కోడలు

1993 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం

మామా కోడలు 1993 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] శ్రీ వెంకట ధనలక్ష్మీ మూవీస్ బ్యానరులో శాఖమూరి మల్లికార్జునరావు, బాడే ఆదినారాయణ రావు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఇందులో దాసరి నారాయణరావు, రమేష్ బాబు, వాణీ విశ్వనాధ్, కోట శ్రీనివాసరావు నటించగా, రాజశ్రీ సంగీతం అందించాడు.[3]

మామా కోడలు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు
శ్రీరాజ్ (మాటలు)
నిర్మాతశాఖమూరి మల్లికార్జునరావు
బాడే ఆదినారాయణ రావు
తారాగణందాసరి నారాయణరావు
రమేష్ బాబు
వాణీ విశ్వనాధ్
కోట శ్రీనివాసరావు
ఛాయాగ్రహణంనాగేంద్ర కుమార్
సంగీతంరాజశ్రీ
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకట ధనలక్ష్మీ మూవీస్
విడుదల తేదీ
2 ఏప్రిల్ 1993
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు రాజశ్రీ సంగీతం అందించాడు. దాసరి నారాయణరావు, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

మూలాలు

మార్చు
  1. "Mama Kodalu 1993 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Mama Kodalu (1993)". Indiancine.ma. Retrieved 2021-05-27.
  3. "Mama Kodalu 1993 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు