మాయదారి మరిది

మాయదారి మరిది 1985 ఆగష్టు 2న విడుదలైన తెలుగు సినిమా.[1] [2]

మాయదారి మరిది
(1985 తెలుగు సినిమా)
Maydari Maridi.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం బి.యల్.వి.ప్రసాద్
తారాగణం సుమన్,
మహాలక్ష్మి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సుచిత్ర
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: టి.కోటేశ్వరరావు
  • కూర్పు: ఆదుర్తి హరనాథ్
  • కళ: తోట హేమచందర్
  • నిర్మాత: ఎం.ఎస్.సుబ్బయ్య
  • దర్శకుడు: బి.ఎల్.వి.ప్రసాద్

మూలాలుసవరించు

  1. వెబ్ మాస్టర్. "Mayadari Maridi". indiancine.ma. Retrieved 30 November 2021.
  2. వెబ్ మాస్టర్. "Mayadari Maridi (1985)". Telugu Cinema Prapamcham. Retrieved 30 November 2021.