హేమసుందర్ భారతీయ సినిమానటుడు, సహాయనటుడు, టెలివిజన్ నటుడు. ఆయన తెలుగుసినిమా, కొన్ని తమిళ,మలయాళ,కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషలలో కూడా నటించాడు. ఆయన సుమారు 300 చిత్రాలలో నటించాడు. ఆయన 1972 లో విచిత్రబంధం చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1][2][3][4]

హేమసుందర్
జననంతెలంగాణా
మరణంHyderabad, Telangana, India
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1972-present

పురస్కారాలుసవరించు

నంది పురస్కారాలు
నంది ఉత్తమ నటుడు (1978) - నాలాగ ఎందరో

సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రం
1979 కుక్కకాటుకు చెప్పుదెబ్బ
1979 కోతలరాయుడు
1981 చట్టానికి కళ్లులేవు
1981 త్యాగయ్య (డాక్యుమెంటరీ)
1982 శుభలేఖ (సినిమా)
1984 రుస్తుం
1984 మనిషికో చరిత్ర
1986 అనసూయమ్మ గారి అల్లుడు
1987 స్వయంకృషి
2003 విజయం

మూలాలుసవరించు

  1. "Hemasundar". IMDb.
  2. Special Chit Chat with Actor & Serial artist Hemasundar - Sunday Star - Studio N. 17 May 2015 – via YouTube.
  3. FilmiClub. "Hema Sunder". FilmiClub.
  4. "Nandi award best actors list since the beginning - telugu cinema, et".

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హేమసుందర్&oldid=2997825" నుండి వెలికితీశారు