మాయాబజార్ (1936 సినిమా)

తెలుగులో మాయాబజారు ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయమని కూడా ఇంకో పేరు ఉంది. సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామిరెడ్డి (ఘటోత్కచుడు), ఎమ్.సుబ్బులు (రేవతి), లక్ష్మీరాజ్యం (సత్య), మాధవపెద్ది వెంకటరామయ్య, శ్రీరంజని సీనియర్, ఎస్.పి.లక్ష్మణస్వామి, కనకం (భానుమతి), రాజవదన (రుక్మిణి) నటించారు.

మాయా బజార్
(1936 తెలుగు సినిమా)
Mayabazar 1936.jpg
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
నిర్మాణం పి.వి.దాసు
తారాగణం సాలూరి రాజేశ్వరరావు,
శాంతకుమారి,
రామిరెడ్డి (ఘటోత్కచుడు),
ఎమ్.సుబ్బులు (రేవతి),
లక్ష్మీరాజ్యం (సత్య),
మాధవపెద్ది వెంకటరామయ్య,
శ్రీరంజని సీనియర్,
ఎస్.పి.లక్ష్మణస్వామి,
కనకం (భానుమతి),
రాజవదన (రుక్మిణి)
సంగీతం గాలిపెంచల నరసింహారావు
ఛాయాగ్రహణం కె.రామనాథ్
కళ ఎ.కె.శేఖర్
నిర్మాణ సంస్థ వేల్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

మాయాబజార్ (1936) సినిమాలో సాలూరి రాజేశ్వరరావు పాడిన నను వీడగ గలవే బాలా పాట
  1. నను వీడగ గలవే బాల - ఎస్. రాజేశ్వరరావు
  2. కానరావా తరుణీ శశి - ఎస్. రాజేశ్వరరావు
  3. ఔరా ; చేజిక్కి నట్లు (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  4. అతివా నీ వదన (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  5. వరశశి వదనా పంకజనయనా - ఎస్.పి. లక్ష్మణస్వామి