మాయా మోహిని (1962 సినిమా)

మాయా మోహిని 1962, సెప్టెంబర్ 8వ తేదీన విడుదల అయిన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం విడుదలైన రత్నమంజరి అనే కన్నడ సినిమా దీనికి మూలం.

మాయా మోహిని
(1962 తెలుగు సినిమా)
Mayamohini1962film.jpg
దర్శకత్వం హున్సూరు కృష్ణమూర్తి
తారాగణం ఉదయ్ కుమార్,
రాజశ్రీ,
లీలావతి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: హున్సురు కృష్ణమూర్తి
 • సంగీతం: రాజన - నాగేంద్ర
 • మాటలు - పాటలు: అనిసెట్టి

తారాగణంసవరించు

 • ఉదయ్ కుమార్
 • రాజశ్రీ
 • లీలావతి
 • జయశ్రీ
 • నరసింహరాజు (కన్నడ నటుడు)
 • హరిణి

పాటలుసవరించు

ఈ చిత్రంలోని వివరాలు[1]:

 1. అందంచిందే కన్నె ఆశించెనోయి నిన్నే విరహం తీర సౌఖ్యం - జిక్కి
 2. అమృతమూర్తి యే నాకు నాధుడని ఆశించినానో బ్రతుకు - పి. లీల
 3. ఎవరు ఎవరు నీవెవరు ఏదయ్యా మీది ఏ ఊరు - స్వర్ణలత, పిఠాపురం
 4. గిల్ గిల్ గిల్ గిల్ ఘిలక్కు గజ్జెల చనక్కు గాజులే ఘలక్కు - ఎస్. జానకి
 5. పాహిమాం ఫణిరాజా పాహిమాం సురతేజా పాహిమాం - పి. లీల, మాధవపెద్ది
 6. యా విద్యా శివకేశవాది జననీ యా వై జగన్మోహినీ (శ్లోకం) - పి. లీల
 7. సర్వేసు దయవలన జనన మందిన తల్లీ భవ్యసుఖ సంపదల - ఎస్. రాజ్యలక్ష్మి

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "మాయా మోహిని - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 25 March 2020.