మాయా మోహిని (1985 సినిమా)

మాయా మోహిని 1985 మార్చి 16న విడుదలైన తెలుగు సినిమా. రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ పతాకం కింద కె.వి.వి. సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. సిల్క్ స్మిత, నరసింహరాజు, సులక్షణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

మాయా మోహిని
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం నరసింహరాజు,
సులక్షణ,
జయమాలిని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • సిల్క్ స్మిత,
  • నరసింహరాజు,
  • సులక్షణ,
  • అనురాధ,
  • జయమాలిని,
  • సుధాకర్,
  • ఈశ్వర్ రావు,
  • బాలాజీ,
  • సంగీత,
  • పి.ఆర్.వరలక్ష్మి,
  • ఇందిర,
  • కె.జె. సారధి,
  • మాడా,
  • కె .కె. శర్మ,
  • గోకిన రామారావు,
  • మదన్ మోహన్,
  • భీమేశ్వరరావు,
  • కాశీనాథ తాత,
  • జానకి,
  • సూర్య కళ,
  • జయ విజయ,
  • సుదర్శన్

సాంకేతిక వర్గం

మార్చు
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: హెచ్‌ఎన్ వేణు
  • నిర్మాత: కెవివి సత్యనారాయణ
  • దర్శకుడు: కొమ్మినేని శేషగిరిరావు
  • బ్యానర్: రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్

మూలాలు

మార్చు
  1. "Maya Mohini (1985)". Indiancine.ma. Retrieved 2023-01-22.

బాహ్య లంకెలు

మార్చు