మాయా రంభ 1950 లో వచ్చిన ద్విభాషా పౌరాణిక చిత్రం. ఏకకాలంలో తెలుగు తమిళంల్లో దీన్ని నిర్మించారు. దీనిని ఎన్బి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో టిపి సుందరం నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓగిరాల రామచంద్రరావు సంగీతం సమకూర్చాడు.

మాయా రంభ
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.పి.సుందరం
నిర్మాణం నందలాల్ బటావియా
తారాగణం కల్యాణం రఘురామయ్య,
భానుమతి,
అంజలీదేవి,
నందమూరి తారక రామారావు (నలకూబరుడు),
జి.వరలక్ష్మి,
చిలకలపూడి సీతారామాంజనేయులు (నారదుడు),
కస్తూరి శివరావు,
సౌదామిని
నిర్మాణ సంస్థ ఎన్.బి.ప్రొడక్షన్స్
పంపిణీ చమ్రియా టాకీస్
విడుదల తేదీ సెప్టెంబరు 15,1950
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కళ: సి.రామరాజు
  • నృత్యాలు: వేదాంతం రాఘవయ్య, వేంపతి
  • స్టిల్స్ - కెమెరా: ఆర్ఎస్ నాగరాజ రావు
  • కథ - సంభాషణలు: బలిజెపల్లి లక్ష్మీకాంతం
  • సాహిత్యం:
  • నేపథ్య గానం: కళ్యాణం రఘురామయ్య , జి. వరలక్ష్మి, అంజలీదేవి
  • సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
  • కూర్పు: జిడి జోషి
  • ఛాయాగ్రహణం: పి. శ్రీధర్
  • నిర్మాత - దర్శకుడు: టిపి సుందరం
  • బ్యానర్: ఎన్బి ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: 1950 సెప్టెంబరు 22

పాటల జాబితా

మార్చు

1.ఆహా మధురతరం మనోహరం నవభావకళా, గానం.కళ్యాణం రఘురామయ్య

2.పో పోరా ఇక పోపోరా మాయలోకమే విడనాడి, గానం.కె.రఘురామయ్య .

3.ఇరువుర మొక్కటై సేవించితిమి పరమాత్ముని మనసారా ,

4 . ఏయ్ జిలీబిలి చీరకట్టి కళకళలాడుతూ,

5.కళాధరా ననునిటు వీడితే అనాధనుగా కలలో ,

6.చిన్నారి పొన్నారి జడదారి మేలుకో మిన్నేటి తరంగాలలో,

7..జీవా ఆ పరమాత్మ ఆర్తరక్షాపరుడు కరుణా,

8.నీకే వశమైతినోయీ నాడే తొలిచూపుతోనే , గానం.కళ్యాణం రఘురామయ్య, అంజలీదేవి

9.నీవుగాక ఇంకెవరే దేవి ఓ భవానీ జగదాంబా, గానం.కళ్యాణం రఘురామయ్య

10.ప్రియసఖ రావోయి బిరాన మరచిపోయినావా నీయాన,

11.రాగముతో నను కనుమా సురభోగము గైకొని మనుమా, గానం.జి.వరలక్ష్మి

12.రాత్రి పగలనక నీవు రంగు రింగు చేసుకొని రాకపోకలేలనే,

13.వగలాడి వనమోహిని వనజదళనయన

14.వీరా రసికులు కళారసికులు వీరా రసికులు, గానం.జి.వరలక్ష్మి

15.హే పైనుండే భగవాన్ ఈ క్రింద జపించే సన్యాసులను,

16.అవినీతి జగములత్యాచారముల క్రుంగ(పద్యం), గానం.కళ్యాణం రఘురామయ్య

17.ఎంతటి పాపకర్మముల కీవు తెగబడ (పద్యం), గానం.కళ్యాణం రఘురామయ్య

18.నీవా రంభా త్రిలోకసుందరివి తన్వినీదు,(పద్యం).

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామ్రుతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.


"https://te.wikipedia.org/w/index.php?title=మాయా_రంభ&oldid=4363504" నుండి వెలికితీశారు