మాయిశ్చరెక్స్ అనునది ఇక్థియోసిస్ వల్గారిస్, ఫిషర్ పాదాలు, పొడి చర్మానికి వాడే ఒక పూత మందు. ఇది ఒక ఎమోలియంట్, హ్యూమెక్టంట్, కెరటోలిటిక్ క్రీం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని బడ్డీ అను ప్రాంతానికి చెందిన సాల్రెక్స్ ఫార్మస్యూటికల్స్ అను సంస్థచే తయారు చేయబడును.

మాయిశ్చరెక్స్ కంటైనర్లు

ఇందులో వాడే రసాయనాలు

మార్చు
  • యూరియా
  • ల్యాక్టిక్ యాసిడ్
  • ప్రొపిలీన్ గ్లైకోల్
  • లైట్ లిక్విడ్ ప్యారాఫిన్
  • క్రీం బేస్
  • మిథైల్ పారబెన్
  • ప్రొపైల్ పారబెన్