మారి సెల్వరాజ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, రచయిత. ఆయన దర్శకుడు రామ్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, 2018లో పరియేరుమ్ పెరుమాల్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

మారి సెల్వరాజ్
జననం
తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
వృత్తి
  • దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • రచయిత
  • గేయ రచయిత
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

సినీ జీవితం మార్చు

మారి సెల్వరాజ్ 2006లో తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా మారాలని సినీరంగంలోకి అడుగుపెట్టి, చిత్ర దర్శకుడు రామ్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి కత్తరు తమిజ్ (2007), తంగ మీన్‌కల్ (2013), తారామణి (2017) సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.[1]

దర్శకుడిగా మార్చు

సంవత్సరం సినిమా ఇతర విషయాలు
2018 పరియేరుమ్ పెరుమాళ్ "నాన్ యార్" , "కరుప్పి"కి పాటల రచయితగా
2021 కర్ణన్ "కంద వర" , "ఉత్రాధీంగా యెప్పోవ్" పాటల రచయితగా
2022 మామన్నన్
2023 ధృవ్ విక్రమ్ 4 ప్రీ ప్రొడక్షన్

అవార్డులు మార్చు

వేడుక తేదీ సినిమా అవార్డు వర్గం ఫలితం మూలాలు
16 డిసెంబర్ 2018 పరియేరుమ్ పెరుమాళ్ బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ ఉత్తమ దర్శకుడు గెలుపు [2]
20 డిసెంబర్ 2018 16వ చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఉత్తమ తమిళ ఫీచర్ గెలుపు [3]
5 జనవరి 2019 ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ కథ గెలుపు [4]
ఉత్తమ దర్శకుడు గెలుపు
25–28 ఏప్రిల్ 2019 నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు ఉత్తమ దర్శకుడు ప్రతిపాదించబడింది [5]
15 ఏప్రిల్ 2019 ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఇండియా ఉత్తమ తొలిచిత్రంగా అవార్డు గెలుపు [6]
28 ఏప్రిల్ 2019 టౌలౌస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రేక్షకుల అవార్డు గెలుపు [7]
ఇండిపెండెంట్ క్రిటిక్ అవార్డు గెలుపు
జ్యూరీ అవార్డు గెలుపు
25 జనవరి 2019 గలాట్టా అరంగేట్రం అవార్డులు ఉత్తమ నూతన దర్శకుడు గెలుపు [8]
బెస్ట్ డెబ్యూట్ డైలాగ్ రైటర్ గెలుపు

మూలాలు మార్చు

  1. "When new generation creates art, there will be tremors: Director Mari Selvaraj". thenewsminute.com. Retrieved 2019-03-29.
  2. "Gouri Kishan - Best Debut Actor | Female | List of winners for BGM Iconic Edition". Behindwoods. 16 December 2018.
  3. Staff Reporter (21 December 2018). "Curtains come down on Chennai International Film Festival" – via www.thehindu.com.
  4. "ஆனந்த விகடன் சினிமா விருதுகள் 2018 - திறமைக்கு மரியாதை". vikatan.com/.
  5. "'Pariyerum Perumal' bags Best Film award at Norway Tamil Film Festival". The News Minute. 9 January 2019. Retrieved 18 August 2020.
  6. "Film Critics Circle Of India". filmcriticscircle.com. Archived from the original on 2020-01-04. Retrieved 2022-07-31.
  7. "Awards – Toulouse Indian Film Festival". Archived from the original on 2022-01-23. Retrieved 2022-07-31.
  8. ""Pariyerum Perumal Made me Emotional " - Raghava Lawrence in Galatta Debut Awards" – via www.youtube.com.

బయటి లింకులు మార్చు