మార్కస్ ఆడమ్స్
బ్రిటిష్ సినిమా దర్శకుడు
మార్కస్ ఆడమ్స్ బ్రిటిష్ సినిమా దర్శకుడు. మ్యూజిక్ వీడియోలు, ప్రకటనలు, పూర్తి - నిడివి సినిమాలను నిర్మించాడు.
సినిమారంగం
మార్చుపాఠశాలను విడిచిపెట్టిన తరువాత , ఆడమ్స్ బ్యాలెట్ రాంబర్ట్ పాఠశాలలో చదువుకున్నాడు. తరువాత డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పని చేశాడు.
1986లో టెక్నో - ఇండస్ట్రియల్ బ్యాండ్ మీట్ బీట్ మానిఫెస్టోను సహ - స్థాపించాడు. అనేక నృత్యరూపకల్పన చేయడంతోపాటు వీడియోలకు కూడా దర్శకత్వం వహించాడు.[1] పూర్తిస్థాయిలో మ్యూజిక్ వీడియోల దర్శకత్వంపై దృష్టిపెట్టడానికి 1990ల ప్రారంభంలో బ్యాండ్ ను నుండి బయటికి వచ్చేశాడు.[2]
సినిమాలు
మార్చు- లాంగ్ టైమ్ డెడ్ (2002)
- ఆక్టేన్ (2003)
- ది మార్క్స్మాన్ (2005)
వీడియోగ్రఫీ
మార్చు- "స్టే అనదర్ డే" - ఈస్ట్ 17 (1994)
- "పుట్ యువర్ హ్యాండ్స్ అప్ 4 డెట్రాయిట్" - ఫెడే లే గ్రాండ్ (2006)
- "ప్రోపర్ ఎడ్యుకేషన్" - ఎరిక్ ప్రైడ్జ్ వర్సెస్. పింక్ ఫ్లాయిడ్ (2007)
- "పర్ఫెక్ట్ (ఎక్సెడర్)" - మాసన్ వర్సెస్. ప్రిన్సెస్ సూపర్ స్టార్ (2007)
- "ది క్రీప్స్" - కామిల్లె జోన్స్ వర్సెస్. ఫెడ్ లే గ్రాండ్ (2007)
- "ఐ ఫౌండ్ ఉజ్" - ఆక్స్వెల్ (2007)
- "అబౌట్ యు నౌ" - సుగబాబెస్ (2007)
- "రైజ్ అప్" - వైవ్స్ లారాక్ (2007)
- "లెట్ మీ థింక్ అబౌట్ ఇట్" - ఇడా కోర్ వర్సెస్. ఫెడె లే గ్రాండ్ (2007)
మూలాలు
మార్చు- ↑ "Metropolis Records: Meat Beat Manifesto". metropolis-records.com. Archived from the original on 2011-06-06. Retrieved 2023-07-08.
- ↑ "BBC Wiltshire: Long time directing". bbc.co.uk. Retrieved 2023-07-08.