మార్కో పోలో

(మార్కోపోలో నుండి దారిమార్పు చెందింది)

మార్కో పోలో (ఆంగ్లం : Marco Polo) (1254 సెప్టెంబరు 15[1] – 1324 జనవరి 9 లేదా జూన్ 1325)[2]) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్కు చెందినవాడు[3] ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, ("ఒక మిలియన్" లేదా మార్కోపోలో యాత్రలు).[4]

మార్కో పోలో
16వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో చిత్రం
జననం(1254-09-15)1254 సెప్టెంబరు 15
వెనిస్, ఇటలీ (సందేహం)
మరణం1324 జనవరి 9 లేదా ఆపైన

పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ను కలిసాడు.

మార్కో పోలో (Marco Polo) (1254 సెప్టెంబరు 15 – 1324 జనవరి 9 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, .

పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు. మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకూ, ఇతర దేశాలకూ ప్రయాణించిన వెనిస్‌ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల, జాతుల ప్రజలను పరిశీలించి, సక్రమంగా విశేషాలను సేకరించాడు

చైనా హాంగ్‌జౌ లోని మార్కోపోలో విగ్రహం.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Lloyd, J & Mitchinson, J: "The Book of General Ignorance". Faber and Faber, 2006 ISBN 0307394913.
  2. Polo, Marco (1875). "Marco Polo's Last Will". The Book of Ser Marco Polo, the Venetian: Concerning the Kingdoms and Marvels of the East. Translated by Henry Yule. London: John Murray. pp. 69f.
  3. John Barrow, Travels in China (1804)
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; boulnois అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

ఇతర పఠనాలు

మార్చు
  • Bergreen, Laurence, Marco Polo, Alfred A. Knopf, New York, 2007, ISBN 978-1-4000-4345-3
  • Hart, Henry H., Marco Polo, Venetian Adventurer, University of Oklahoma Press, 1967
  • Larner, John, Marco Polo and the Discovery of the World, Yale University Press, 1999
  • Wood, Frances, Did Marco Polo Go to China?, Westview Press, 1995
  • Yule, Henry (Ed.), The Travels of Marco Polo, Dover Publications, New York, 1983 [new edition of: London, 1870]

బాహ్య లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.