మార్పు 1978 ఏప్రిల్ 5న విడుదలైన తెలుగు సినిమా. దీప్తి ఇంటర్నేషనల్ పతాకం కింద ఈ సినిమాను యు.విశ్వేశ్వరరావు తన స్వీయ దర్శకత్వం లో నిర్మించాడు. శ్రీధర్, మాధవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో అతిథి పాత్రలో నందమూరి తారక రామారావు నటించాడు.[1] 1978 వినోదపు పన్ను రద్దు చెయ్యబడ్డ ప్రయోగాత్మక సినిమా ఇది. ఈ చిత్రం తోనే గాయని శైలజ తొలిసారిగా పరిచేయము అయ్యింది.ఈ చిత్రం ద్వార శ్రీ, చెరుకూరి రామోజీరావు గారు న్యాయమూర్తిగా నటించి తానలోనినటుడిని పరిచయం చేసారు .

మార్పు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.విశ్వేశ్వర రావు
తారాగణం శ్రీధర్,
మాధవి
నిర్మాణ సంస్థ ఇంటర్నేషనల్ సినిమా
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాత, దర్శకత్వం: యు.విశ్వేశ్వరరావు
  • స్టూడియో: దీప్తి ఇంటర్నేషనల్
  • నిర్మాత: యు.విశ్వేశ్వరరావు;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)

పాటలు

మార్చు
  • ఇద్దరం...మేమిద్దరం... ఉన్నవాడు....లేనివాడు... గాయకులు: శైలజ , వసంత - రచన: యు.విశ్వేశ్వరరావు

మూలాలు

మార్చు
  1. "Marpu (1978)". Indiancine.ma. Retrieved 2022-12-21.