మాలిక్ (సినిమా)

(మాలిక్‌ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

మలయాళంలో మాలిక్ పేరుతోనే 2021లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌‌, జోజీ జార్జ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహేష్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించగా 15 జులై 2021న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటిటీలో విడుదలైంది.

మాలిక్
దర్శకత్వంమహేశ్ నారాయణన్
రచనమహేశ్ నారాయణన్
నిర్మాతఆంటో జోసెఫ్‌
తారాగణంఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్, వినయ్‌ ఫోర్ట్‌‌, జోజీ జార్జ్‌
ఛాయాగ్రహణంసాను జాన్‌ వర్గీస్‌
కూర్పుమహేశ్ నారాయణన్
సంగీతంసుషిన్‌ శ్యామ్‌
నిర్మాణ
సంస్థ
ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ కంపెనీ
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌
విడుదల తేదీ
15 జులై 2021
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్27 కోట్లు

కేరళలోని రందాన్‌పల్లి అనే ప్రాంతంలో సులేమాన్ (ఫహద్ ఫాజిల్) ఓ గ్యాంగ్‌స్టర్‌. ఆయన హజ్‌ యాత్రకు బయలుదేరుతాడు, ఎయిర్‌పోర్ట్‌లోనే సులైమాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు అతన్ని చంపాలని ప్లాన్ చేస్తారు? అతన్ని చంపుతారా? అసలు సులేమాన్ వెనుకున్న కథ ఏమిటి అనేదే మిగతా సినిమా కధ.[1][2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ కంపెనీ
  • నిర్మాత: ఆంటో జోసెఫ్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్‌ నారాయణన్‌
  • సంగీతం: సుషిన్‌ శ్యామ్‌
  • సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌
  • ఎడిటింగ్‌: మహేశ్‌ నారాయణన్‌

మూలాలు

మార్చు
  1. Sakshi (15 July 2021). "Malik Movie Review: ఫహద్‌ ఫాజిల్‌ 'మాలిక్‌' రివ్యూ". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  2. Outlook India (15 July 2021). "'Malik' Movie Review: Mahesh Narayan and Fahadh Faasil have delivered another gem". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  3. EENADU (15 July 2021). "రివ్యూ: మాలిక్‌". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.