మాలిక్ (సినిమా)
మలయాళంలో మాలిక్ పేరుతోనే 2021లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్ట్, జోజీ జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించగా 15 జులై 2021న అమెజాన్ ప్రైమ్ ఓటిటీలో విడుదలైంది.
మాలిక్ | |
---|---|
దర్శకత్వం | మహేశ్ నారాయణన్ |
రచన | మహేశ్ నారాయణన్ |
నిర్మాత | ఆంటో జోసెఫ్ |
తారాగణం | ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్ట్, జోజీ జార్జ్ |
ఛాయాగ్రహణం | సాను జాన్ వర్గీస్ |
కూర్పు | మహేశ్ నారాయణన్ |
సంగీతం | సుషిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ |
విడుదల తేదీ | 15 జులై 2021 |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 27 కోట్లు |
కథ
మార్చుకేరళలోని రందాన్‌పల్లి అనే ప్రాంతంలో సులేమాన్ (ఫహద్ ఫాజిల్) ఓ గ్యాంగ్‌స్టర్. ఆయన హజ్ యాత్రకు బయలుదేరుతాడు, ఎయిర్‌పోర్ట్‌లోనే సులైమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు అతన్ని చంపాలని ప్లాన్ చేస్తారు? అతన్ని చంపుతారా? అసలు సులేమాన్ వెనుకున్న కథ ఏమిటి అనేదే మిగతా సినిమా కధ.[1][2][3]
నటీనటులు
మార్చు- ఫహాద్ ఫాజిల్
- నిమిషా సజయన్
- వినయ్ ఫోర్ట్
- జోజీ జార్జ్
- దిలీష్ పోథన్
- ఇంద్రాన్స్
- పార్వతి కృష్ణ
- సనల్ అమన్
- దేవకీ రాజేంద్రన్
- సూది కొప్ప
- మీనాక్షి రవీంద్రన్
- అమల్ రాజదేవ్
- దేవి
- దివ్య ప్రభ
- అప్పని శరత్
- జాలీ చిరయత్
- చందూనాథ్
- నిస్తర్ సైత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ
- నిర్మాత: ఆంటో జోసెఫ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ నారాయణన్
- సంగీతం: సుషిన్ శ్యామ్
- సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
- ఎడిటింగ్: మహేశ్ నారాయణన్
మూలాలు
మార్చు- ↑ Sakshi (15 July 2021). "Malik Movie Review: ఫహద్ ఫాజిల్ 'మాలిక్' రివ్యూ". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ Outlook India (15 July 2021). "'Malik' Movie Review: Mahesh Narayan and Fahadh Faasil have delivered another gem". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ EENADU (15 July 2021). "రివ్యూ: మాలిక్". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.