మాళవికాగ్నిమిత్రము (కందుకూరి వీరేశలింగం)

మాళవికాగ్ని మిత్రము నాటకాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి కందుకూరి వీరేశలింగం అనువదించారు. మాళవికాగ్నిమిత్రము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది కాళిదాసు యొక్క మొట్టమొదటి నాటక రచన.

మాళవికాగ్నిమిత్రము
ముఖచిత్రం
మాళవికాగ్నిమిత్రము పుస్తక మొదటిపేజీ
కృతికర్త: కందుకూరి వీరేశలింగం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కాళిదాసు రచిందిన మాళవికాగ్నిమిత్రము తెలుగు అనువాదం
విభాగం (కళా ప్రక్రియ): నాటకము
ప్రచురణ: శ్రీరామముద్రాక్షరశాల,రాజమహేంద్రవరం
విడుదల: 1938
ముద్రణా సంవత్సరాలు: 1938

రచన నేపథ్యం

మార్చు

బయటి లింకులు

మార్చు