మావూరి మారాజు 1994 లో విడుదలైన తెలుగు చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్, సౌందర్య, ప్రియా రామన్ ప్రధాన తారాగణంతో, అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొల్లి వెంకటేశ్వర రావు, ఎస్. ఆదిరెడ్డి నిర్మించిన , రొమాంటిక్, డ్రామా చిత్రం. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.

మావూరి మారాజు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం అర్జున్,
ప్రియా రామన్,
సౌందర్య
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమ్మ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు
  • అర్జున్
  • ప్రియా రామన్
  • సౌందర్య
  • సుజాత
  • సుధ
  • సిల్క్ స్మిత
  • అనంత్
  • జుట్టు నరసింహం
  • కల్పన
  • కాస్ట్యూమ్స్ కృష్ణ
  • విక్రమ్
  • శివపార్వతి
  • డబ్బింగ్ కల్పన
  • గౌరి
  • ఈశ్వరరావు
  • నరసింహారావు
  • కళ్యాణ్
  • సత్తిరెడ్డి
  • ధమ్
  • విశ్వేశ్వరరావు
  • ప్రహ్లాదరాజు
  • మాణిక్ రావు
  • అచ్యుత్
  • ఎస్.కె.ఆచారి
  • రత్తయ్య
  • బ్రహ్మంగౌడ్
  • బేబీ సౌందర్య

పాటల జాబితా

మార్చు

అమ్మా నువ్వొక్కసారి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

తకదీంతక , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

గంగలాంటి స్వచ్ఛమైన ఏరు గంగిగోవు లాంటి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సంగతి చెప్పెయ్ అమ్మమ్మో అబ్బబ్బో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ఇదేం దరువురో. నావళ్ళు వుయ్యాలూగి పోయే ,గానం.మనో, రాధిక

అబ్బాయో అందాలన్నీ రాసిస్తాలే సందిటీల్లో స్వర్గాలన్ని,

సాంకేతికవర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం - కోడి రామకృష్ణ
  • సంగీతం - రాజ్ కోటి
  • మాటలు: గణేష్ పాత్రో
  • కధ: రాజ్ కిరణ్
  • పాటలు: చెంబోలు సీతారామశాస్త్రి,వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర
  • నేపథ్య గానం: కె.ఎస్ . చిత్ర, మనో, రాధిక, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎం.మోహన్ చంద్
  • ఎడిటింగ్: నందమూరి హరిబాబు
  • ఆర్ట్: కె.వి.రమణ
  • నృత్యాలు: రాజు, సుజాత, బాబు
  • కాస్ట్యూమ్స్: పి.రమేష్
  • ఫైట్స్: సాహుల్
  • స్టిల్స్: వీరబాబు
  • కో డైరెక్టర్: రావుశ్రీ
  • సమర్పణ:కాస్ట్యూమ్స్ కృష్ణ
  • నిర్మాతలు: కొల్లి వెంకటేశ్వర రావు, ఎస్.ఆదిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: అమ్మ ఆర్ట్ క్రియేషన్స్
  • విడుదల:19:08:1994.

బయటి లంకెలు

మార్చు