మావూరి గంగ 1975, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు సినిమా. రాధిక ప్రొడక్షన్స్ పతాకం కింద యార్లగడ్డ రామచంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. లక్ష్మీ, కైకాల సత్యరానారాయణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు యార్లగడ్డ రామచంద్రరావు సంగీతాన్నందించాడు.[1]

మా ఊరి గంగ
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.యస్.ఆర్.దాస్
నిర్మాణం వై.రామచంద్రరావు
తారాగణం కైకాల సత్యనారాయణ
నిర్మాణ సంస్థ రాధిక ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • లక్ష్మి (నటి),
  • కైకాల సత్యనారాయణ,
  • కొంగర జగయ్య,
  • బి. పద్మనాబం,
  • దూళిపాళ,
  • మల్లాది సత్యనారాయణ,
  • ఎం. వెంకటేశ్వరరావు,
  • పొట్టి ప్రసాద్,
  • సూర్యకాంతం,
  • శుభ,
  • పి.ఆర్.వరలక్ష్మి,
  • భీమరాజు,
  • ఎన్.వి.ఎస్. శర్మ,
  • మాస్టర్ రాము,
  • బేబీ ఇందిర

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్. డాస్
  • నిర్మాత: యార్లగడ్డ రామచంద్రరావు;
  • సినిమాటోగ్రాఫర్: కె. సుఖ్‌దేవ్;
  • ఎడిటర్: కె.ఎస్.ఆర్. డాస్;
  • స్వరకర్త: యార్లగడ్డ రామచంద్రరావు;
  • సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి, దాశరధి, డి.వి. నరసరాజు
  • కథ: వై.సరోజినీదేవి;
  • స్క్రీన్ ప్లే: డి.వి. నరసరాజు;
  • సంభాషణ: డి.వి. నరసరాజు
  • గానం: P. సుశీల, S.P. బాలసుబ్రహ్మణ్యం;
  • సంగీత లేబుల్: HMV
  • ఆర్ట్ డైరెక్టర్: తోట;
  • డ్యాన్స్ డైరెక్టర్: శీను

పాటల జాబితా

మార్చు

1.ఎంత మంచి రోజో మామా ఎంత మంచిమాటమామా, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం. పి సుశీల

2.ఈ మనుషుల బ్రతుకులు వెలిగించని , రచన: మైలవరపు గోపి, గానం.పులపాక సుశీల

3.గోరింట పిలిచే కోనేరు పిలిచే కోవెల్లో మాతల్లి, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పి.సుశీల

4.నీకోసం నా హృదయం ఊగింది నేడు నీరూపం, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.బంగారుబాబు చిన్నారిపాపా వినుడు వినుడీ, రచన:కొసరాజు రాఘవయ్య, గానం.పి . సుశీల బృందం

6.హరిహరి నారాయునుడో ఆదినారాయనుడో కరుణించి, రచన: డి.వి.నరసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. "Maa Voori Ganga (1975)". Indiancine.ma. Retrieved 2023-07-31.

. 2.ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు