మా పెళ్ళికి రండి

ముప్పలనేని శివ దర్శకత్వంలో 2001 చలన చిత్రం

మా పెళ్ళికి రండి 2001 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జెడి చక్రవర్తి, సాక్షి శివానంద్ నటించారు.[1] ఈ చిత్రం బాగా నడిచింది. ఇది సుందర్ సి దర్శకత్వం వహించిన 1999 తమిళ హిట్ చిత్రం ఉనక్కగా ఎల్లమ్ ఉనక్కగాకు తెలుగు రీమేక్.

మా పెళ్ళికి రండి
(2000 తెలుగు సినిమా)
Maapellikirandi.jpg
దర్శకత్వం ముప్పలనేని శివ
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం జె. డి. చక్రవర్తి
రచన (నటి)
బ్రహ్మానందం
బేతా సుధాకర్
సంగీతం ఎస్. ఎ. రాజకుమార్
కూర్పు శంకర్
నిర్మాణ సంస్థ కల్పన ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకుడు - ముప్పలనేని శివ
  • నిర్మాత - ఎస్. ఆర్. అనూరాధాదేవి
  • సంగీతం - ఎస్. ఎ రాజకుమార్
  • నిర్మాణ సంస్థ - కల్పన ఫిల్స్మ్
  • కూర్పు - శంకర్

మూలాలుసవరించు

  1. "మా పెళ్ళికి రండి". fullhyderabad.com. Archived from the original on 2020-08-21. Retrieved 2020-08-21.