మా మంచి అక్కయ్య
మా మంచి అక్కయ్య తెలుగు చలన చిత్రం 15, మే 1970 విడుదల . వి రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, కాంతారావు , కె ఆర్. విజయ, రాజశ్రీ, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతంఎస్ పి.కోదండపాణి సమకూర్చారు.
మా మంచి అక్కయ్య (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.రామచంద్రరావు |
---|---|
నిర్మాణం | కె.ఆనందమోహన్ |
తారాగణం | కె.ఆర్.విజయ , కాంతారావు శోభన్ బాబు, కృష్ణ |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి |
నిర్మాణ సంస్థ | ఏ.యం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఘట్టమనేని కృష్ణ
శోభన్ బాబు
కాంతారావు
కె.ఆర్.విజయ
రాజశ్రీ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: వి.రామచంద్రరావు
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
నిర్మాత: కె.ఆనంద మోహన్
నిర్మాణ సంస్థ: ఎ.ఎం.ప్రొడక్షన్స్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, దాశరథి, అప్పలాచార్య, బొల్లిముంత
నేపథ్య గానం:ఘంటసాల, పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పిఠాపురం, ఎల్ ఆర్ ఈశ్వరి
విడుదల:1970 మే 15.
పాటలు
మార్చు- ఎవరన్నారురా ఇది లోకమని కానేకాదు రుజవైపోయెను నరకమని - ఘంటసాల - రచన: డా. సినారె
- ఏమో ఏమో అడగాలనుకున్నాను - ఘంటసాల, జానకి, పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య
- చెల్లీ ఓ చెల్లీ చెల్లీ ఓ చెల్లీ విలపించకు చల్లని తల్లి ఇది ఎవరు చేసిన - ఘంటసాల - రచన: డా. సినారె
- చిట్టిపాపా చిన్నారి పాపా మీ అమ్మగాని మా అమ్మగాని లోకాన - సుశీల బృందం
- చూపులు కలసిననాడే నీ రూపం మిసమిసలాడే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా. సినారె
- ప్రణయ పర్యంకమ్మున పవళించు .. వెళ్లి రావమ్మ చెల్లి - ఘంటసాల కోరస్ - రచన: డా. సినారె
- . మనసే చల్లని జాబిలిగా - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
- మనసే చల్లని జాబిలిగా, ఘంటసాల, పి సుశీల , రచన: దాశరథి
- ఆహా కాల వైపరీత్యమైన పాట ... విలయంబైన(పద్యం) ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, దూళిపాళ , రచన: బోల్లిముంత.