మిషిగన్

(మిచిగాన్ నుండి దారిమార్పు చెందింది)
మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)

మిషిగన్ సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. మిచిగాన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం. రాష్ట్రానికి ఆ పేరు మిచిగన్ సరస్సు నుండి వచ్చింది. ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్, సెయింట్ క్లెయిర్ అను పేర్లు గల అయిదు సరస్సులను కలిగి ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం.


మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉండి, ఐదు మైళ్ళ పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉన్నది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి సంయుక్త రాష్ట్రం.

"https://te.wikipedia.org/w/index.php?title=మిషిగన్&oldid=2949865" నుండి వెలికితీశారు