మిచెల్ లించ్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
మిచెల్ లూయిస్ లించ్ (జననం 1975, అక్టోబరు 16) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మిచెల్ లూయిస్ లించ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1975 అక్టోబరు 16|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 93) | 2003 జనవరి 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 డిసెంబరు 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2009/10 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 18 April 2021 |
క్రికెట్ రంగం
మార్చుకుడిచేతి వాటం బ్యాటర్‌గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది. 2003లో న్యూజీలాండ్ తరపున 6 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది. 2002-03 సీజన్‌లో వారికి కెప్టెన్‌గా వ్యవహరించింది.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Michelle Lynch". ESPNcricinfo. Retrieved 18 April 2021.
- ↑ "Player Profile: Michelle Lynch". CricketArchive. Retrieved 18 April 2021.
- ↑ "Michelle Lynch appointed captain of State Auckland Hearts". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2018-05-08.