1984 మిజోరం శాసనసభ ఎన్నికలు

మిజోరంలో శాసనసభ ఎన్నికలు 1984
(మిజోరంలో 1984 శాసనసభ ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)

మిజోరంలోని 30 నియోజకవర్గాల సభ్యులను ఎన్నుకోవడానికి 1984 ఏప్రిల్ నెలలో మిజోరాం శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిజోరం ముఖ్యమంత్రిగా లాల్ థన్హావ్లా నియమితులయ్యాడు.[1]

మిజోరంలో 1984 శాసనసభ ఎన్నికలు

← 1979 1984 ఏప్రిల్ 25 1987 →

మిజోరం శాసనసభలోని మొత్తం 30 స్థానాలు
16 seats needed for a majority
Registered2,56,530
Turnout73.43%
  Majority party Minority party
 
Leader లాల్ థన్హావ్లా టి. సాయిలో
Party భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
Leader's seat సెర్చిప్ బుర్పి
Seats before 5 18
Seats won 20 8
Seat change Increase15 Decrease10
Popular vote 39.81% 32.67%

ముఖ్యమంత్రి before election

టి. సాయిలో
మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్

Elected ముఖ్యమంత్రి

లాల్ థన్హావ్లా
భారత జాతీయ కాంగ్రెస్

ఫలితం

మార్చు
 
PartyVotes%Seats+/–
భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)74,00539.8120 15
మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్66,06535.548 10
స్వతంత్ర45,81924.652 3
Total1,85,889100.00300
చెల్లిన వోట్లు1,85,88998.68
చెల్లని/ఖాళీ వోట్లు2,4901.32
మొత్తం వోట్లు1,88,379100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు2,56,53073.43
మూలం: ECI[2]

ఎన్నికైన సభ్యులు

మార్చు
# నియోజకవర్గం అభ్యర్థి పార్టీ
1 తుపాంగ్ హిఫీ కాంగ్రెస్
2 సంగౌ కె. సంగ్చుమ్ కాంగ్రెస్
3 సైహా ఎఫ్. లాల్రామ్లియానా కాంగ్రెస్
4 చాంగ్టేయా అరుణ్ బికాష్ కాంగ్రెస్
5 దేమగిరి హరిక్రిస్టో కాంగ్రెస్
6 బుఅర్పుయ్ టి. సాయిలో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
7 లుంగ్లీ లాల్‌మింగ్‌థానా మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
8 తావిపుయ్ జెడ్.డి. సాంగ్లియానా కాంగ్రెస్
9 హ్నహ్తియల్ వన్లాల్ంఘక కాంగ్రెస్
10 నివాన్లైఫై సి.ఎల్. రువాలా కాంగ్రెస్
11 ఖవ్బుంగ్ రోచ్చుంగా రాల్తే కాంగ్రెస్
12 చంపాయ్ లాల్హ్లీరా కాంగ్రెస్
13 ఖవై ఆర్. లాలావియా కాంగ్రెస్
14 సైచువల్ కె. బియాక్చుంగ్నుంగా మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
15 న్గోపా జోసియామా పచువు మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
16 సువాంగ్‌ప్యులాన్ హెచ్. తంసంగా కాంగ్రెస్
17 రాటు ఆర్. తంగ్లియానా కాంగ్రెస్
18 కౌన్పుయ్ వైవెంగా కాంగ్రెస్
19 కోలాసిబ్ జలావ్మా కాంగ్రెస్
20 కౌర్తః సాయికప్తయంగా కాంగ్రెస్
21 సాయిరాంగ్ లల్హుతంగా కాంగ్రెస్
22 ఫుల్దుంగ్సీ లియన్సుమా కాంగ్రెస్
23 సతీక్ జె. తంగువామా కాంగ్రెస్
24 సెర్చిప్ లాల్ థన్హావ్లా కాంగ్రెస్
25 లంగ్ఫో కె.ఎల్. లియాన్చియా మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
26 తులంగ్వేల్ లల్లావ్సంగా జాడెంగ్ మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
27 ఐజ్వాల్ నార్త్ జైరెమ్తంగా మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
28 ఐజ్వాల్ తూర్పు రోకమ్లోవా కాంగ్రెస్
29 ఐజ్వాల్ వెస్ట్ కె. థాన్సియామి మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్
30 ఐజ్వాల్ సౌత్ సైంఘక కాంగ్రెస్

నామినేటెడ్ సభ్యులు

మార్చు

3 నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు: పై రోకుంగి, పు ఎఫ్. లాల్‌చావ్నా, పు జోదుహా, అందరూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.[3]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Lal Thanhawla - the CM who wanted to step aside". The Week. 11 December 2018. Retrieved 14 July 2021. Thanhawla was again elected as leader of the opposition. He became the chief minister after the next election in 1984 when Congress captured power
  2. "Statistical Report on General Election, 1984 to the Legislative Assembly of Mizoram". Election Commission of India. Retrieved 15 July 2021.
  3. "Union Territory - Fourth Mizoram Legislative Assembly (4.5.1984 - 19.2.1987)" (PDF). Retrieved 20 February 2022.