మిత్రపురుగు
పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర జీవాలను మిత్రపురుగులు గా పరిగణిస్తారు ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది.[1]
కొన్ని మిత్ర పురుగులు
అక్షింత్ల పురుగు (Ladybugs) ఆహారపు అలవాట్లు : పిలి పురుగులు అన్ని రకాల పురుగులను కొరికి తింటాయి పురుగుల అదుపు : పేనుబింక, తెలిదోమ అల్లిక రెకకల పురుగు (Lacewings/Chrysopa) ఆహారపు అలవాట్లు త్ల్లి పురుగు పూల పుప్ప ొడష, తేనె తింటాయి, పిలి పురుగులు అన్ని రకాల పురుగులను రసింపీల్లి తింటాయి పురుగుల అదుపు పేనుబింక, తెలిదోమ, పచ్ిదోమ , తామరపురుగు, కాయతొలుచు పురుగులు వాటి గుడ్లను తింటాయి
ముసురు ఈగ (Hover Flies, aka flower flies or syrphid flies) ఆహారపు అలవాట్లు త్ల్లి ఈగలు పూల పుప్ప ొడష, తేనె తింటాయి. లారాాలు చీడ్పురుగులు తింటూ ఎదుగుతాయి పురుగుల అదుపు పేనుబింక, తామరపురుగు, చిని లారాాలు , పచ్ి పురుగు తింటాయి.
పైరేట్ నల్లి (pirate bugs) ఆహారపు అలవాట్లు అన్ని పురుగులనుండి రసంతిని జీవిస్తాయి ఈ పురుగుల ద్వారా పేనుబింక, ,కాయతొలుచ్ు పురుగులు, గుడ్లి , తామరపురుగు, తెలి దోమ వంటివి అదుపు చేయవచ్చు.