మిరపకాయ బజ్జీ
ఆంధ్రులకు ఇష్టమైన కారపు వంటలలో ముఖ్యమైనది మిరపకాయ బజ్జీ, వీటిని ఎక్కువగా శనగ పిండితో చేస్తారు. దీనిని మిర్చి బజ్జీగా వ్యవహరిస్తారు.
మూలము | |
---|---|
ఇతర పేర్లు | మిర్చి బజ్జీ, మిరప బజ్జీ |
మూలస్థానం | భారతదేశం |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | అల్పాహార వంట |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడిగా |
ప్రధానపదార్థాలు | పచ్చి మిరపకాయలు, శెనగపిండి, జొన్న పిండి |
వైవిధ్యాలు |
|