మిషన్ మంగళ్
మిషన్ మంగళ్ 2019లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, హోప్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ , తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షిసిన్హా, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.[4]
మిషన్ మంగళ్ | |
---|---|
దర్శకత్వం | జగన్ శక్తి |
రచన |
|
కథ | జగన్ శక్తి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | చందన్ అరోరా |
సంగీతం | అమిత్ త్రివేది తనిష్క్ బాఘ్చి |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2019 |
సినిమా నిడివి | 127 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 32 కోట్లు[2][3] |
బాక్సాఫీసు | 290.59 కోట్లు |
నటీనటులు
మార్చు- అక్షయ్ కుమార్ - రాకేశ్
- విద్యా బాలన్ - తారా
- తాప్సీ - కృతిక
- నిత్యా మీనన్ - వర్ష
- సోనాక్షి సిన్హా - ఎకా
- శర్మాన్ జోషి - పరమేశ్వర్
- కీర్తి కుల్హారీ - నేహా
- హెచ్‌జి దత్తాత్రేయ - అనంత్
- విక్రమ్ గోఖలే - శ్రీకాంత్ భోంస్లేగా — ఇస్రో డైరెక్టర్
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకత్వం: జగన్ శక్తి
- నిర్మాణం: కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
హోప్ ప్రొడక్షన్స్ - సంగీతం అమిత్ త్రివేది
తనిష్క్ బాఘ్చి - ఛాయాగ్రహణం: రవి వర్మన్
- కూర్పు: చందన్ అరోరా
మూలాలు
మార్చు- ↑ "MISSION MANGAL (2019)". British Board of Film Classification. Retrieved 9 August 2019.
- ↑ Kapoor, Chetna (10 August 2019). "'Mission Mangal' team with Arnab Goswami: Film's magic number budget revealed, Akshay Kumar says Rajinikanth's 2.0 cost more than Mangalyaan". Republic TV. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 13 August 2019.
- ↑ Singh, Harminder (16 August 2019). "Mission Mangal Is A Huge Winner". Box Office India. Retrieved 16 August 2019.
The film was a quickie made in no time and shot for around 30 days and at a production cost of just 32 crore (without Akshay Kumar and P&A)...
- ↑ V6 Velugu (19 July 2019). "అక్షయ్ 'మిషన్ మంగళ్' : ట్రైలర్ విడుదల". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)