మిసిమి తెలుగు మాస పత్రిక. మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలు ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురించే పత్రిక.[1]

చరిత్ర సవరించు

ఆలపాటి రవీంద్రనాథ్ మిసిమి సంస్థాపక సంపాదకులు కాగా ఆలపాటి బాపన్న గత ఇరవై సంవత్సరాల నుండి ప్రచురణకర్తగా ఉన్నాడు.

కార్య వర్గం సవరించు

వెబ్ సైట్లు సవరించు

మూలాలు సవరించు

  1. "Misimi" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-02.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మిసిమి&oldid=3966943" నుండి వెలికితీశారు