మిస్టర్ కింగ్
మిస్టర్ కింగ్ 2023లో తెలుగులో విడుదలైన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బి.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమాకు శశిధర్ చావలి దర్శకత్వం వహించాడు.[1] శరణ్ కుమార్, యశ్విక నిష్కల, ఉర్వీ సింగ్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 24న విడుదలైంది.[2][3][4][5]
మిస్టర్ కింగ్ | |
---|---|
దర్శకత్వం | శశిధర్ చావలి |
రచన | శశిధర్ చావలి |
నిర్మాత | బిఎన్ రావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | తన్వీర్ అంజుమ్ |
కూర్పు | శశిధర్ చావలి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | హన్విక క్రియేషన్ |
విడుదల తేదీ | 24 ఫిబ్రవరి 2023 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శరణ్ కుమార్[6]
- యశ్విక నిష్కల
- ఉర్వీ సింగ్
- సునీల్
- మురళీ శర్మ
- తనికెళ్ల భరణి
- వెన్నెల కిషోర్
- ఎస్. కంచి
- మిర్చి కిరణ్
- రోషన్ రెడ్డి
- అషిమా నర్వాల్
- శ్వేత
- అంజలి
- శ్రీనివాస్ గౌడ్
- ఫణి
- రాజ్ కుమార్
- శ్రీనిధి గూడూరు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: హన్విక క్రియేషన్
- నిర్మాత:బి.ఎన్.రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశిధర్ చావలి
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: తన్వీర్
పాటలు
మార్చుఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చగా, సరిగమ తెలుగు ద్వారా ఆడియో విడుదల చేసింది .
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చిన్ని చూడు చిన్ని" | భాస్కరభట్ల | రాహుల్ సిప్లిగంజ్ | 3:03 |
2. | "నేనెరగాని దారెదో" | కడలి | హారిక నారాయణ్ | 4:43 |
3. | "రా రా నా మామా" | కడలి | మోహన భోగరాజు, ధనుంజయ సీపాన | 4:34 |
4. | "ఏటి సెయ్యనే మంగతాయారు" | రామజోగయ్య శాస్త్రి | రామ్ మిరియాల | 4:58 |
5. | "నువ్వంటే నాకెంతో ఇష్టం" | భాస్కరభట్ల | అయాన్, మంజుశ్రీ ముత్యం | 3:59 |
మొత్తం నిడివి: | 21:17 |
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (13 February 2023). "మిస్టర్ కింగ్ ముస్తాబు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ 10TV Telugu (21 February 2023). "మిస్టర్ కింగ్.. ఆత్మాభిమానం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ!" (in Telugu). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namaste Telangana (13 February 2023). "ఆత్మగౌరవం ఉన్న అబ్బాయి కథ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ V6 Velugu (24 February 2023). "Mr. కింగ్ మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (24 February 2023). "మిస్టర్ కింగ్ మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ Eenadu (19 September 2022). "'మిస్టర్ కింగ్' హీరో శరణ్ కుమార్.. ఎవరో తెలుసా..?". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.