మిస్టర్ ప్రేమికుడు
మిస్టర్ ప్రేమికుడు 2021లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో చార్లీ చాప్లిన్ 2 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఎమ్.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామా పిక్చర్స్ బ్యానర్ పై వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి నిర్మించారు.[2] ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శక్తి చిదంబరం దర్శకత్వం వహించగా అక్టోబరు 29న విడుదలైంది.[3]
మిస్టర్ ప్రేమికుడు | |
---|---|
దర్శకత్వం | శక్తి చిదంబరం |
రచన | శక్తి చిదంబరం |
నిర్మాత | వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి |
తారాగణం | ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని |
ఛాయాగ్రహణం | సౌందరరాజన్ |
కూర్పు | జి . శశికుమార్ |
సంగీతం | ఆమ్రేష్ గణేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తారకరామా పిక్చర్స్ |
విడుదల తేదీ | 29 అక్టోబర్ 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రభుదేవా
- అదా శర్మ
- నిక్కీ గల్రాని
- ప్రభు
- దేవ్ గిల్
- వివేక్ ప్రసన్న
- అరవింద్ ఆకాష్
- చందన రాజ్
- టి. శివ
- సేంతి కుమారి
- రవి మరియా
- లూత్ఫుద్దీన్
- సమీర్ కొచ్చర్
- క్రేన్ మనోహర్
- కావ్య సురేష్
- ఛామ్స్
- కోమల్ శర్మ
- అమిత్ భార్గవ్
- అశ్విన్ రాజా
- గోళీసోడా సీత
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ తారకరామా పిక్చర్స్
- నిర్మాత: వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శక్తి చిదంబరం
- సంగీతం: అమ్రిష్
- సినిమాటోగ్రఫీ: సౌందరాజన్
- మాటలు: రాజశేఖర్ రెడ్డి
- ఎడిటింగ్: శశి కుమార్
- ఆర్ట్ డైరెక్టర్: విజయ్ మురుగన్
మూలాలు
మార్చు- ↑ Andrajyothy (20 October 2021). "29న 'మిస్టర్ ప్రేమికుడు'గా రాబోతోన్న ప్రభుదేవా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ Andrajyothy (21 October 2021). "ప్రేమికుడి వినోదం". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ Sakshi (21 October 2021). "'మిస్టర్ ప్రేమికుడి'గా ప్రభుదేవా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.