మిస్టర్ భరత్ హిందీ లో బాగా హిట్టైన 'త్రిశూల్' సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రమిది.

మిస్టర్ భరత్
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం శోభన్ బాబు ,
సుహాసిని ,
శారద,
డా.రాజశేఖర్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ ముద్దు ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

విడుదల జూన్ 1986 నటీనటులు చరణ్ రాజ్ శారద K.విజయ శోభన్ బాబు సుహాసిని రాజశేఖర్ రజిని రంగనాథ్ సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు