మిస్టర్ హోమానంద్

మిస్టర్‌ హోమానంద్‌ 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఓంతీర్థం ఫిల్మ్‌ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు జైరామ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు.[1] హోమానంద్, పావని, ప్రియాంక శ‌ర్మ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది.[2]

మిస్టర్ హోమానంద్
దర్శకత్వంజైరామ్‌ కుమార్‌
స్క్రీన్ ప్లేజైరామ్‌ కుమార్‌
నిర్మాతఓంతీర్థం ఫిల్మ్‌ మేకర్స్‌
తారాగణంహోమానంద్
పావని
ప్రియాంక శ‌ర్మ
సుమన్
ప్ర‌భాక‌ర్
గుండు హనుమంతరావు
కారుమంచి రఘు
త‌డివేలు
ఛాయాగ్రహణంమురళీ వై కృష్ణ
సంగీతంబోలే షావళి
నిర్మాణ
సంస్థ
ఓంతీర్థం ఫిల్మ్‌ మేకర్స్‌
విడుదల తేదీ
2018 జూన్ 29
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

పిసినారి అయిన హోమానంద్ (హోమానంద్) తన తండ్రి సొంతింటి కల నెరవేర్చడానికి పెళ్లి చేసుకునేముందు తను కొన్న కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అందులో ఓ దెయ్యం తిష్టవేస్తుంది. దాని నుండి ఎలా బయటపడ్డాడు? అసలు దెయ్యం ఎందుకు అలా తిష్టవేసిందనేది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: ఓంతీర్థం ఫిల్మ్‌ మేకర్స్‌
  • నిర్మాత: ఓంతీర్థం ఫిల్మ్‌ మేకర్స్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైరామ్‌ కుమార్‌
  • సంగీతం: బోలే షావళి
  • సినిమాటోగ్రఫీ:మురళీ వై కృష్ణ

మూలాలుసవరించు

  1. Sakshi (13 June 2018). "హోమానంద్‌ కామెడీ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. The Times of India (29 June 2018). "Mr. Homanand Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. Sakshi (27 June 2018). "పిసినారి పాట్లు". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.

బయటి లింకులుసవరించు