మిస్సింగ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. బజరంగబలి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించిన ఈ సినిమాకు శ్రీని జోస్యుల దర్శకత్వం వహించాడు. హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను దర్శకుడు క్రిష్ అక్టోబర్ 21, 2021న విడుదల చేశాడు.[1]

మిస్సింగ్
దర్శకత్వంశ్రీని జోస్యుల
స్క్రీన్ ప్లేశ్రీని జోస్యుల
నిర్మాతభాస్కర్ జోస్యుల
లక్ష్మీశేషగిరి రావు
తారాగణంహర్షా నర్రా
నికీషా రంగ్వాలా
మిషా నారంగ్
ఛత్రపతి శేఖర్
ఛాయాగ్రహణంజన్నా
కూర్పుసత్య. జి
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థ
బజరంగబలి క్రియేషన్స్
విడుదల తేదీ
19 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, శృతి (నికీషా రంగ్వాలా)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఒకరోజు గౌతమ్, శృతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. ఈ ప్రమాదం తరువాత శృతి కనిపించకుండా పోతుంది. గౌతమ్ చికిత్స అనంతరం కోలుకొని హాస్పిటల్‌‌ నుండి బయటకు వస్తాడు. చివరికి శృతి ఆచూకీ దొరికిందా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2] [3]

నటీనటులు

మార్చు
  • హర్షా నర్రా [4]
  • నికీషా రంగ్వాలా
  • మిషా నారంగ్
  • ఛత్రపతి శేఖర్
  • రామ్ దత్
  • విష్ణు విహారి
  • అశోక్ వర్థన్
  • వినోద్ నువ్వుల

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: బజరంగబలి క్రియేషన్స్
  • నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీని జోస్యుల [5]
  • సంగీతం: అజయ్ అరసాడ
  • సినిమాటోగ్రఫీ: జన్నా
  • ఎడిటర్: సత్య. జి
  • పాటలు: వసిష్ఠ శర్మ, కిట్టు విస్ప్రగడ, శ్రీని జోస్యుల
  • ఆర్ట్ డైరెక్టర్: దారా రమేష్ బాబు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి కే కిరణ్
  • ఫైట్స్: పి సతీష్
  • కోరియోగ్రఫీ: బంగారు రాజు, జీతూ


మూలాలు

మార్చు
  1. NTV (21 October 2021). "క్రిష్ విడుదల చేసిన 'మిస్సింగ్' ప్రమోషనల్ సాంగ్". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  2. NTV (19 November 2021). "రివ్యూ: మిస్సింగ్". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  3. Asianet News (19 November 2021). "మిస్సింగ్‌ తెలుగు మూవీ రివ్యూ." Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  4. Prajashakti (17 November 2021). "సినిమాకే మొదటి ప్రాధాన్యం - హర్ష నర్రా | Prajasakti". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  5. Mana Telangana (19 November 2021). "ఎక్కడ కథ మొదలైందో ..అక్కడే ముగుస్తుంది". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.

బయటి లింకులు

మార్చు