మీజాన్ జాఫ్రీ
మీజాన్ జాఫ్రీ (జననం 9 మార్చి 1995) భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటుడు.[1] ఆయన నటుడు జావేద్ జాఫేరీ కుమారుడు, జగదీప్ మనవడు.[2][3]
మీజాన్ జాఫ్రీ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1995 మార్చి 9
ఇతర పేర్లు | సయ్యద్ మీజాన్ అహ్మద్ జాఫ్రీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హంగామా 2, యారియన్ 2 |
తల్లిదండ్రులు | జావేద్ జాఫేరీ (తండ్రి) |
బంధువులు | జగదీప్ (తాత) |
జననం, విద్యాభాస్యం
మార్చుమీజాన్ జాఫ్రీ 9 మార్చి 1995న నటుడు జావేద్ జాఫేరీ, హబీబా జాఫెరీ దంపతులకు జన్మించాడు. ఆయన పెన్సిల్వేనియాలోని ఫ్రాంక్లిన్ & మార్షల్ కాలేజీలో బిజినెస్ కోర్స్ పూర్తి చేసి, న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో సినిమా దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. [4]
సినీ జీవితం
మార్చుమీజాన్ పద్మావత్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయంగా పని చేసి, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2015 | బాజీరావు మస్తానీ | N/A | సహాయ దర్శకుడు | [5] |
2018 | పద్మావత్ | N/A | సహాయ దర్శకుడు | [6] |
2019 | మలాల్ | శివ మోరే | [7] | |
2021 | హంగామా 2 | ఆకాష్ కపూర్ | [8] | |
2022 | గంగూబాయి కతియావాడి | N/A | సహాయ దర్శకుడు | [9] |
TBA | మిరాండా బాయ్స్ | చిత్రీకరణ | [10] |
మూలాలు
మార్చు- ↑ "Meezaan Jafri has arrived in style". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ Chaubey, Pranita (10 July 2020). "Meezaan Jaffrey Recalls The Last Thing His Grandfather Jagdeep Said To Him". NDTV.
- ↑ Shekhar, Mimansa (21 July 2021). "Meezaan Jafri on 'hungama' caused by link-up rumours with Navya Nanda: 'Can't involve those who want to lead private lives'". Indian Express.
- ↑ Upadhyay, Karishma (26 June 2019). "Jaaved Jaaferi's son Meezaan Jafri makes his debut with Sanjay Leela Bhansali's Malaal". Telegraph India.
- ↑ "Did you know Meezaan Jaffery was the stand-in Khilji in Padmaavat?". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ "Meezan Jaaferi: Padmaavat gave me confidence to be an actor". The Indian Express (in ఇంగ్లీష్). 2019-07-02. Retrieved 2022-06-02.
- ↑ "Malaal actor Meezaan Jafri: 'I never wanted to pursue acting'". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ "Meezaan Jaffrey: Akshay Kumar advised me to blindly follow Priyadarshan in Hungama 2". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-02.
- ↑ "Actor Meezaan Jafri turns assistant director for Gangubai Kathiawadi". News18 (in ఇంగ్లీష్). 2021-03-08. Retrieved 2022-06-02.
- ↑ "Harshvardhan Rane and Meezaan Jaaferi kickstart shooting Miranda Boys in Goa". Pinkvilla. 8 March 2022. Archived from the original on 10 ఏప్రిల్ 2022. Retrieved 30 జూలై 2022.
బయటి లింకులు
మార్చుExternal links
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మీజాన్ జాఫ్రీ పేజీ