పింకీ సర్కార్ (జననం ఆగష్టు 6, 1982[1]) మీనాక్షి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.[2]

మీనాక్షి
జననం
పింకీ సర్కార్

(1982-08-06) 1982 ఆగస్టు 6 (వయసు 42)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2006 వెయిల్ పశుపతి, భరత్ సోదరి
2006 హనుమంతు తెలుగు సినిమా[3]
2007 శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మి తెలుగు సినిమా
కరుప్పుసామి కుత్తగైతారర్ రాసతి
2009 TN 07 AL 4777 పూజ [4]
పెరుమాళ్ డాక్టర్ అలము
రాజాధి రాజా తంగపాజం
తోరణై / పిస్తా అతిధి పాత్ర; తెలుగులో
చట్టంబినాడు డా.లక్ష్మి మలయాళ చిత్రం
2010 మందిర పున్నాగై నందిని
ఆగమ్ పురం నదియా
2012 తుప్పాకి పెళ్లి కూతురు అతిధి పాత్ర
2014 వెల్లైకార దురై అతిధి పాత్ర
2015 నానుమ్ రౌడీధాన్ బేబీ అతిధి పాత్ర
2016 సౌకార్‌పేటై సన్యా అతిధి పాత్ర
తిరునాళ్ ప్రేమ
నేర్ ముగమ్
2017 ఆంగిల పాదం
2018 మోహిని

మూలాలు

మార్చు
  1. "Meenakshi makes a mark". The Hindu. 2007-05-19. Archived from the original on 2012-11-08.
  2. The New Indian Express (11 October 2010). "A hopeful Meenakshi returns". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. IndiaGlitz (31 March 2006). "Srihari paired with Manasa in "Hanumanthu"". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  4. The Times of India (7 February 2009). "Meenakshi is in love with Tamil films" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మీనాక్షి&oldid=3577033" నుండి వెలికితీశారు