ముంగేర్ శాసనసభ నియోజకవర్గం

ముంగేర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంగేర్ జిల్లా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ముంగేర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
ముంగేర్ శాసనసభ నియోజకవర్గం
ముంగేర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
ముంగేర్ శాసనసభ నియోజకవర్గం
ముంగేర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°23′34″N 86°30′02″E / 25.39278°N 86.50056°E / 25.39278; 86.50056
దేశం భారతదేశం
రాష్ట్రంముంగేర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముంగేర్

2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో VVPAT ఎనేబుల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలిగి ఉన్న 36 సీట్లలో ముంగేర్ ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957[3] నిర్పద్ ముఖర్జీ భారత జాతీయ కాంగ్రెస్
1962[4] రాంగోవింద్ వర్మ
1967[5] హసీమ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 రవీష్ చంద్ర వర్మ భారతీయ జనసంఘ్
1972 ప్రఫుల్ల కుమార్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1977 సయ్యద్ జాబీర్ హుస్సేన్ జనతా పార్టీ
1980 రామ్‌దేవ్ సింగ్ యాదవ్ జనతా పార్టీ (సెక్యులర్)
1985[6] లోక్‌దల్
1990 జనతాదళ్
1995 మోనాజీర్ హసన్
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 జనతాదళ్ (యునైటెడ్)
2005
2009^ విశ్వనాథ్ ప్రసాద్ గుప్తా రాష్ట్రీయ జనతా దళ్
2010[7] అనంత్ కుమార్ సత్యార్థి జనతాదళ్ (యునైటెడ్)
2015[8][9] విజయ్ కుమార్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[10] ప్రణవ్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Poll-bound Bihar to get 36 EVMs with paper trail facility".
  2. "36 Seats in Bihar to Have Electronic Voting Machines With Paper Trail Facility".
  3. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  8. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  9. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  10. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.