ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - గోరఖ్‌పూర్ (వయా వారణాసి ) వీక్లీ ఎక్స్‌ప్రెస్
ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - గోరఖ్‌పూర్ (వయా వారణాసి ) వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను, గోరఖ్‌పూర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది, [1]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 10 ఫిబ్రవరి 2015 |
ఆఖరి సేవ | ఆపరేటింగ్ |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ |
ఆగే స్టేషనులు | 19 |
గమ్యం | గోరఖ్‌పూర్ జంక్షన్ |
ప్రయాణ దూరం | 1,727 కి.మీ. (1,073 మై.) |
సగటు ప్రయాణ సమయం | 34 గంటలు 25 ని.లు |
రైలు నడిచే విధం | వీక్లీ |
రైలు సంఖ్య(లు) | 11081 / 11082 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి రెండవ తరగతి, ఎసి మూడవ తరగతి, స్లీపర్ క్లాస్, జనరల్ (రిజర్వేషన్ లేనివి) |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు. (రుసుము చెల్లించాలి) |
సాంకేతికత | |
వేగం | గరిష్టం: 100 km/h (62 mph) సరాసరి వేగం: 58 km/h (36 mph) (విరామములు కలుపుకొని), 55 km/h (34 mph) (విరామములు కలుపకుండా) |
ప్రారంభం
మార్చుఇది 2014 రైల్వే బడ్జెట్లో ప్రవేశపెట్టారు, ఫిబ్రవరి 2015 సం.లో దీని సేవలు ప్రారంభమైనవి.
రైలు సంఖ్య
మార్చురైలు నంబరు: 11081
జోను, డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని మధ్య రైల్వే జోన్, ముంబై రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.
సేవలు (సర్వీస్)
మార్చుముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - గోరఖ్‌పూర్ (వయా వారణాసి ) వీక్లీ ఎక్స్‌ప్రెస్, ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి గోరఖ్‌పూర్ వరకు మొత్తం 1,727 కిలోమీటర్లు (1,073 మైళ్ళు) దూరాన్ని 19 విరామములతో చేరుతుంది. ఈ రైలు 50 కిలోమీటర్ల సరాసరి వేగంతో మొత్తం దూరాన్ని34 గంటల 25 నిమిషాల్లో చేరుకుంటుంది.
భోగీలు అమరిక
మార్చురైలు నంబరు : 11081 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - గోరఖ్‌పూర్ (వయా వారణాసి ) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం 22 బోగీలు కలిగి ఉండి, 1 - ఎసి రెండవ తరగతి, 3 - ఎసి మూడవ తరగతి, 13 - స్లీపర్ క్లాస్, 3 - జనరల్ (రిజర్వేషన్ లేనివి), 2 - ఎస్‌ఎల్‌ఆర్ భోగీలతో నడుస్తుంది. దీనికి పాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు.
కోచ్ కూర్పు
మార్చురైలు నంబరు 11037 కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-01. Retrieved 2016-04-21.