ముకుల్ వాస్నిక్

మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ముకుల్‌ వాస్నిక్‌ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిగా పనిచేశాడు.

ముకుల్ వాస్నిక్
ముకుల్ వాస్నిక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 సెప్టెంబర్ 2020

సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రి
పదవీ కాలం
31 మే 2009 – 27 అక్టోబర్ 2012
ముందు మీరా కుమార్
తరువాత కుమారి సెల్జా

కేంద్ర విద్యాశాఖ
పదవీ కాలం
1993 – 1996

కేంద్ర క్రీడా , యువజన సర్వీసులు
పదవీ కాలం
1993 – 1996

పార్లమెంట్ వ్యవహారాల శాఖ
పదవీ కాలం
1993 – 1996

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు ప్రకాష్ జాదవ్
తరువాత కృపాల్ తుమనే
నియోజకవర్గం రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
1998 – 1999
ముందు ఆనందరావు విత్తోబా అడ్సుల్
తరువాత ఆనందరావు విత్తోబా అడ్సుల్
నియోజకవర్గం బుల్దనా
పదవీ కాలం
1991 – 1996
ముందు సుఖఃదేవ్ నానాజీ కాలే
తరువాత ఆనందరావు విత్తోబా అడ్సుల్
నియోజకవర్గం బుల్దనా
పదవీ కాలం
1984 – 1989
ముందు బాలకృష్ణ రామచంద్ర వాస్నిక్
తరువాత సుఖఃదేవ్ నానాజీ కాలే
నియోజకవర్గం బుల్దనా

యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
పదవీ కాలం
1988 – 1990

వ్యక్తిగత వివరాలు

జననం (1959-09-27) 1959 సెప్టెంబరు 27 (వయసు 64)
న్యూఢిల్లీ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి రవీనా వాస్నిక్
పూర్వ విద్యార్థి నాగపూర్ యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

ముకుల్‌ వాస్నిక్‌ 1959 సెప్టెంబరు 27న న్యూఢిల్లీలో జన్మించాడు. ఆయన బీఎస్సీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. ముకుల్‌ వాస్నిక్‌ తండ్రి బాలకృష్ణ వాస్నిక్ బుల్దానా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1] ముకుల్ వాస్నిక్ 60ఏళ్ల వయస్సులో రవీనా ఖురానాను 2020 మార్చి 8న వివాహం చేసుకున్నాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

ఆయన జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్‌ నుండి రాజయసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2019). "Mukul Wasnik". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  2. 10TV (9 March 2020). "అరవై ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నాయకులు" (in telugu). Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  4. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.