ముగ్పాల్ మండలం
ముగ్పాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]
ముగ్పాల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ముగ్పాల్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | ముగ్పాల్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 197 km² (76.1 sq mi) |
జనాభా | |
- మొత్తం | 46,637 |
- పురుషులు | 22,399 |
- స్త్రీలు | 24,238 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది మండల కేంద్రమైన నిజామాబాద్ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం ముగ్పాల్.
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 197 చ.కి.మీ. కాగా, జనాభా 46,637. జనాభాలో పురుషులు 22,399 కాగా, స్త్రీల సంఖ్య 24,238. మండలంలో 10,625 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన కొత్త మండలం
మార్చుఇంతకు ముందు ముగ్పాల్ గ్రామం నిజామాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని నిజామాబాద్ మండల పరిధిలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న నిజామాబాద్ మండలం లోని 1+14 (పదిహేను) 15 గ్రామాలతో 2016 పునర్వ్యవస్థీకరణలో అదే జిల్లా, అదే రెవెన్యూ డివిజనులో 11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]
సరిహద్దు మండలాలు
మార్చు- తూర్పున:డిచ్పల్లి మండలం
- పశ్చిమాన:వర్ని మండలం
- ఉత్తరాన:నిజామాబాదు మండలం
- దక్షిణం:నిజామాబాదు గ్రామీణ మండలం
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 229, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.