ముచ్చనపల్లి
రెడ్డిగూడెం మండలంలోని ఇదేపేరుగల గ్రామం కోసం ముచ్చనపల్లి (రెడ్డిగూడెం) చూడండి.
ముచ్చనపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°56′00″N 80°44′57″E / 16.933371°N 80.749265°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | విస్సన్నపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521215 |
ఎస్.టి.డి కోడ్ |
ముచ్చనపల్లి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఈ ఊరు విస్సన్నపేటకు 6కి.మీ దూరములో ఉంది.గ్రామంలో పురాతనమైన హనుమంతుని గుడి ఉంది.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుమామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చుమెట్ట వ్యవసాయము ఎక్కువ.