ముదిగుబ్బ
ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల గ్రామం
ముదిగుబ్బ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం లోని గ్రామం.[1] ఇది ఒక పట్టణం, మండల ప్రధాన కార్యాలయం. ఇది ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లోని ముదిగుబ్బ మండలంలో ఉంది.[2][3] పూర్వం ఇది కడప జిల్లాలో ఉండేది. ముదిగుబ్బ పాతఊరులో అంజనేయ స్వామి గుడి ఉంది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ గ్రామంలో పెద్దమ్మ జాతర ఘనంగా రెండు రోజులు కన్నుల పండుగగా జరుగతుంది.పిన్ కోడ్: 515511. ముదిగుబ్బ లో యోగివేమన జలాశయ ఉంది. ఈ గ్రామానికి పూర్వం మునుల దిబ్బ అని పిలేచేవారు
ముదిగుబ్బ | |
---|---|
మండల కేంద్రం | |
Coordinates: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | ముదిగుబ్బ |
Elevation | 395 మీ (1,296 అ.) |
భాష | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
భౌగోళికం
మార్చుముదిగుబ్బ 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E వద్ద ఉంది. ఇది సగటున సముద్ర మట్టానికి 395 మీటర్లు (1299 అడుగులు) ఎత్తులో ఉంది
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-29.
- ↑ "Anantapur District Mandals" (PDF). Census of India. p. 404. Retrieved 6 June 2017.