ముద్దుల చెల్లెలు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇమంది రామారావు
తారాగణం మురళీమోహన్ ,
అరుణ ,
రంగనాథ్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ యోగప్రియ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

నటులుసవరించు

  • మురళీమోహన్
  • రంగనాథ్
  • రాజేష్
  • అరుణ
  • తులసి
  • సంగీత
  • దీప
  • అరుణకుమార్
  • రాజశేఖర్
  • కృష్ణకుమారి

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: ఇమంది రామారావు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: యోగానంద్
  • నిర్మాత: వి.రమణయ్యనాయుడు

పాటలుసవరించు

  1. రారమ్మా రారండీ పేరంటాళ్ళూ మా రాకుమారికి చేయాలి సింగారాలూ - రచన:ఆత్రేయ

మూలాలుసవరించు