మునగాల అర్జున్
మునగాల అర్జున్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 2006-2013 మధ్యకాలంలో హైదరాబాదు జట్టు తరపున[1] ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముంగల ప్రణీత్ అర్జున్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1986 జనవరి 11||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006-2013 | హైదరాబాద్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2018 జూలై 3 |
జననం
మార్చుముంగల అర్జున్ 1986 జనవరి 11న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చుఫస్ట్-క్లాస్
మార్చు2006, డిసెంబరు 17 నుండి 20 వరకు హైదరాబాదులో ముంబై క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 16 ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.[3] 2012 డిసెంబరు 29 నుండి 2013 జనవరి 1 వరకు జైపూర్ నగరంలో రాజస్థాన్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[4]
లిస్టు-ఎ
మార్చు2006, ఫిబ్రవరి 10న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[5] 2013 ఫిబ్రవరి 20న గోవాలోని వాస్కో డ గామాలో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[6]
ట్వంటీ20
మార్చు2007, ఏప్రిల్ 3న విశాఖపట్టణంలో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] 2010 అక్టోబరు 19న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "Munagala Praneet Arjun profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
- ↑ Cricwaves.com. "MP Arjun". Cricwaves. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Mumbai vs Hyderabad Group B 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-10-17. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Rajasthan vs Hyderabad Group A 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Karnataka vs Hyderabad 2005/06 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Tamil Nadu vs Hyderabad South Zone 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-23. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Hyderabad vs Goa South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-24.
- ↑ "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-24.