మురారి జల్లి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మురారి జల్లి అంటే వాసన బియ్యం, ఇది ఒక ధాన్యపు వంగడం.
వివరాలు
మార్చుమురారి జల్లి అనగా వాసన బియ్యం, ఒక ధాన్యపు వంగడం. ఒకప్పుడు రాయలసీమలో మాత్రమే పండేది. ఎకరాకు ముప్పందుము అంటే పండ్రెండు మూటలు లోపే పండుతాయి.(76 kgs) అటువంటి బియ్యము ఒక పడి భరిగ పిషాణం బియ్యంలో ఓ చిట్టెడు (శటాకు)1:16 కలిపి తిరగబాత అన్నము చేసే వారు (బిరియానీ) ఇది ఓ రకమైన మోతుబరులు మాత్రమే పండించే పంట -ఓ హోదా సూచన .ఉగాదికి , సంక్రాంతికి ఇంటికో అరపడి ఉచితంగా పంపడం ఆనవాయితీ.
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |