ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా)

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. ములుగు, ఈ మండలానికి కేంద్రం.

ములుగు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ములుగు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ములుగు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°46′01″N 78°37′59″E / 17.766997°N 78.633041°E / 17.766997; 78.633041
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం ములుగు (సిద్దిపేట జిల్లా)
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,076
 - పురుషులు 22,168
 - స్త్రీలు 21,908
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.79%
 - పురుషులు 54.98%
 - స్త్రీలు 30.26%
పిన్‌కోడ్ 502279

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 148 చ.కి.మీ. కాగా, జనాభా 34,767. జనాభాలో పురుషులు 17,520 కాగా, స్త్రీల సంఖ్య 17,247. మండలంలో 8,016 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలుసవరించు