ముల్లు గర్ర ఇది సన్నతి వెదురు కర్రకు కొసన సూది లాగ చెక్కి పని చేసె ఎద్దులను అదిలించ డానికి ఉపయోగించె చిన్న కర్ర పరికరం. దీని పద ప్రయోగం రోజులు మారాయ్ సినిమాలో కూడా ఉంది. ఒక పాటలో....... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న........... ఎలపట దాపట ఎడ్లబట్టుకొని, ముల్లు గర్రను చేత బట్టుకొని........... "