మువట్టుపుజ శాసనసభ నియోజకవర్గం
మువట్టుపుజ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
మార్చుSl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | మువట్టుపుజ | మున్సిపాలిటీ | మువట్టుపుజ |
2 | అరకుజా | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
3 | అవోలీ | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
4 | అయవన | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
5 | కల్లూర్క్కడ్ | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
6 | మంజల్లూరు | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
7 | మరడి | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
8 | పైప్రా | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
9 | పాలక్కుజా | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
10 | వాలకం | గ్రామ పంచాయితీ | మువట్టుపుజ |
11 | పైఁగొట్టూరు | గ్రామ పంచాయితీ | కొత్తమంగళం |
12 | పోతానిక్కడ్ | గ్రామ పంచాయితీ | కొత్తమంగళం |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 1వ | KM జార్జ్ | కాంగ్రెస్ | 1957 – 1960 | |
1960 | 2వ | 1960 – 1965 | |||
1967 | 3వ | పివి అబ్రహం | సి.పి.ఐ | 1967 – 1970 | |
1970 | 4వ | పెన్నమ్మ జాకబ్ | స్వతంత్ర | 1970 – 1977 | |
1977 | 5వ | పిసి జోసెఫ్ | కేరళ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 6వ | వివి జోసెఫ్ | కేరళ కాంగ్రెస్ | 1980 – 1982 | |
1982 | 7వ | 1982 – 1987 | |||
1987 | 8వ | AV ఐజాక్ | స్వతంత్ర | 1987 – 1991 | |
1991 | 9వ | జానీ నెల్లూరు | కేరళ కాంగ్రెస్ (జె) | 1991 - 1996 | |
1996 | 10వ | 1996 - 2001 | |||
2001 | 11వ | 2001 - 2006 | |||
2006 | 12వ | బాబు పాల్ | సి.పి.ఐ | 2006 - 2011 | |
2011 | 13వ | జోసెఫ్ వజక్కన్ | కాంగ్రెస్ | 2011 - 2016 | |
2016[1] | 14వ | ఎల్డో అబ్రహం | సి.పి.ఐ | 2016 - 2021 | |
2021[2] | 15వ | మాథ్యూ కుజల్నాదన్ | కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.