ముషీర్ ఖాన్
ముషీర్ ఖాన్ (జననం 2005 ఫిబ్రవరి 27) ముంబై క్రికెట్ జట్టులో ఆడే భారత క్రికెటర్. ఆయన 2022 డిసెంబరు 27న 2022-23 రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.[1][2] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆల్ రౌండర్ గా, ఆయన 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ భారత అండర్-9 క్రికెట్ జట్టులో సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3][4][5][6][7][8]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేయి ఆర్థోడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||
బంధువులు | సర్ఫరాజ్ ఖాన్ (సోదరుడు) | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2022/23–ప్రస్తుతం | ముంబై క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2024 8 సెప్టెంబరు |
డిసెంబరు 2023లో, ఆయన భారత అండర్-19 యువ జట్టు కోసం 2024 ఐసిసి అండర్-9 క్రికెట్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు.[9] ఆయన రెండు సెంచరీలు సాధించి టోర్నమెంట్ భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. మార్చి 2024లో, రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన ముంబై బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ రికార్డును ముషీర్ బద్దలు కొట్టాడు.[10]
సెప్టెంబరు 2024లో, ఆయన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇండియా ఎతో తలపడిన ఇండియా బి తరఫున దులీప్ ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లో ముషీర్ ఖాన్ తన మూడవ ఫస్ట్-క్లాస్ సెంచరీని కొట్టాడు.[11][12]
ప్రారంభ జీవితం
మార్చుముషీర్ ఖాన్ 2005లో ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లో జన్మించాడు. ఆయన ముంబై శివార్లలో పెరిగాడు. ఆయన తన బాల్యంలో ఎక్కువ భాగం ఆజాద్ మైదాన్ లో తన తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ తో గడిపాడు.[13] ముషీర్ తోటి ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు.
మూలాలు
మార్చు- ↑ "Ranji Trophy third round: A sweet first for Saurashtra, Pandey special 200, Parag Shaw". ESPN Cricinfo. Retrieved 31 December 2023.
- ↑ "Musheer Khan Breaks Sachin Tendulkar's 29-year-old Record With Sparkling Century in Ranji Trophy Final - News18". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-12.
- ↑ हिंदी, क्विंट (2023-12-19). "Musheer Khan IPL Auction 2024 Live Updates: मुशीर खान आईपीएल 2024 में अनकैप्ड, जानें नीलामी में क्या हुआ?". TheQuint (in హిందీ). Retrieved 2024-02-16.
- ↑ "Musheer Khan Reacts After Brother Sarfaraz Khan's Memorable Test Debut For India, Instagram Post Goes Viral". TimesNow (in ఇంగ్లీష్). 2024-02-16. Retrieved 2024-02-16.
- ↑ Devaji, Amarnath (2024-02-05). "'Won't be satisfied until we win World Cup' – Musheer Khan puts title glory over personal achievements". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-16.
- ↑ "सरफराज ने वीडियो कॉल पर छोटे भाई मुशीर खान से की बात, आप भी हो जाएंगे इमोशनल, बीसीसीआई ने शेयर किया वीडियो". Hindustan (in హిందీ). Retrieved 2024-02-16.
- ↑ "Sarfaraz Khan-Musheer Khan: सही खेल रहा था ना... पिता-पत्नी मैदान पर, फिर सरफराज ने वीडियो कॉल पर किससे पूछी ये बात, VIDEO". आज तक (in హిందీ). 2024-02-16. Retrieved 2024-02-16.
- ↑ "Emotional father gets ready to watch youngest son Musheer Khan make his debut in U-19 Asia Cup; eldest son Sarfaraz in South Africa with India A". The Indian Express (in ఇంగ్లీష్). 2023-12-07. Retrieved 2024-02-16.
- ↑ "Uday Saharan will lead India in the 2024 U-19 World Cup". ESPNCricinfo. Retrieved 12 December 2023.
- ↑ "Musheer Khan breaks Sachin Tendulkar's record". SportsTiger. Retrieved 12 March 2024.
- ↑ "Musheer Khan hits his third First-Class century". SportsTiger. Retrieved 2024-09-05.
- ↑ "Musheer Khan gets out on 181 on his Duleep Trophy debut; missed a well-deserved 200". FantasKhiladi. Retrieved 2024-09-06.
- ↑ "Musheer Khan is the rising star of the Indian cricket as he plays in World Cup". awazthevoice.in (in ఇంగ్లీష్). Retrieved 2024-02-16.