ముటాపురం ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం.[1].

ముటాపురం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం నేలకొండపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలను 2014, ఫిబ్రవరి-24 సోమవారం నాడు ప్రతిష్ఠించారు. ఉదయం ఏర్పాటు చెసిన యాగంలో పలవురు దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేకపూజల అనంతరం, ఆలయ ఆవరణలో ధ్వజస్థంభం ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాలు నాలుగు రోజులలుగా కొనసాగినవి. [1]

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మూటాపురం&oldid=3547578" నుండి వెలికితీశారు